బంజారాహిల్ల్స్ అక్టోబర్ 2018 – అధునిక సాంప్రదాయ మేళవింపు కలిగిన ట్రెండ్జ్ 2018 వస్త్ర ప్రదర్శన బంజారాహిల్ల్స్ తాజ్ క్రిష్ణా లో కొలువుడిరీందిఈ ప్రదర్శనను నగర సొశలైట్ అశు గౌరి తో పాటు వర్తమాన నటి సాహితి జాడి లు ప్రారంభించారు.
దేశం లొని అనేక నగారాల మహిళలు వ్యాపారవేత్తలు డిజైనర్ల లను ఓకే వేదికలో ఏర్పాటు చెయడం అభినందనీయం ఆని అశు గౌరి మరియు సాహితి లు అన్నరు.
ఈ నెల 27వ తేది వరకు కొనసాగుతున్న ఎ ప్రదర్శనలో 70స్టాల్ల్స్ లొ వెహంగాస్,డీసీనేర్ సారీస్ మరియు జువిలరీ వంటి 50వేలకు పైగాఉత్పత్తులను ప్రదర్శనలొ ఉంచామని నిర్వాహకురలు శాంతి అన్నరు.