ACB Rides on APIIC Surveyor Chiranjeevi Rao in Visakhapatnam,Vizag Vision..
విశాఖలో ఏసీబీ దాడులు మరో అవినీతి తిమింగలం ఇంటి పై దాడులు..
ఏపీఐఐసీ సర్వేయర్ రోకలి చిరంజీవరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో దాడులు చేశారు. చిరంజీవరావు ఇంటి తో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు.