Atirudra Laksha Chandi Yagam By Dr.T.Subba Ram Reddy at Sri Sarada Peetham in Visakhapatnam,Vizag Vision..విశాఖమహనగరం చినముషిడివాడలోగల విశాఖశ్రీశారదపీఠంలో అతిరుద్రలక్షచండీమహయాగం వైభవంగా ప్రారంభించారు.పీఠాదిపతి శ్రీస్వరూపనదేంద్ర సరస్వతి మహస్వామివారి మంగళశాసనాలతో ఈయాగక్రతువును ప్రారంభించారు.లోకకళ్యాణార్ధం ఐదురోజులుపాటు నిర్వహించనున్న ఈయాగంలో ముందుగా గణపతిపూజ, కంకణధారణ , సంకల్పం , యాగదీక్ష, అగ్నిమధనం , అగ్నిప్రతిష్ఠ వంటికార్యక్రమాలను వేధమంత్రాలు మంగళవాయిద్యాలనడుమ శాస్రోత్తంగా నిర్వహించారు