రెండోసారి అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్సే – ఇండియా టుడే.
మళ్లీ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న 75 శాతం మంది
44 శాతం ఓట్లతో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది – ఇండియా టుడే.
ఇండియా టుడే గత సర్వేకు ఈ సర్వేకు 3 శాతం పెరిగిన కేసీఆర్ ప్రజాదరణ
విపక్షాలు కూటమిగా ఏర్పడ్డా ప్రయోజనం లేదని తేల్చిన సర్వే.
తెలంగాణలో ప్రభుత్వ అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి – ఇండియా టుడే.
సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయి – ఇండియా టుడే ఒపీనియన్ పోల్.
టీఆర్ఎస్కు రోజురోజుకు ప్రజా మద్దతు పెరుగుతోంది.
స్పష్టమైన మెజార్టీతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది – ఇండియా టుడే.
జనాదరణలో కేసీఆర్ను మించిన నాయకుడు లేరు – ఇండియా టుడే