శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం లో GSLV – 3D2 రాకెట్ కు రిహార్సల్ / షార్ కేంద్రం నుండి ఈ నెల 14 న GSLV – 3D2 నింగి లోకి ప్రయోగం / మంగళ వారం మధ్యాన్నం 03:38 నిమిశాలకు కౌంట్ డౌన్ ప్రారంభం / 3,600 కిలోల బరువైన జి SAT – 29 ఉపగ్రహన్ని కక్ష లోకి మోసుకెల్ల నున్న జియోసిస్క్రోనస్ శ్యాటిలైట్ మార్క్ 3డి2 వాహక నౌక .