యారాడ సముద్ర తీరంలో అలల ఉదృతికి కొట్టుకుపోయిన ఆరుగురు యువకుల మృతదేహాలు కోసం తూర్పు నౌకాదళం చేయిపట్టిన గాలింపచేర్యలలో గంగవరం పోర్టు సమీపాన దుర్గ,గణేష్ రెండు మృతదేహలను కనుగొన్నారు , మృత దేహాలను బోటు లో యారాడ బీచ్ కు చేర్చారు, మిగత నాలుగు మృతదేహల కోసం గాలింపు ముమ్మరం చేసిన రెస్క్యూ టీమ్, చికటీ పడితే గాలింపు చర్యలకు ఆటంకం, 24 గంటలు గడిచిన మిగత 4గురు ఆచూకి లభ్యం కాలేదు, కన్నీరుమున్నిరు చెందుతున్న తల్లిదండ్రులు,