Divyangulu District level sports in Vijayawada,Vizagvision..దివ్యాంగులకు విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జిల్లాస్థాయి క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు ఉత్సాహంగా ప్రభుత్వం నిర్వహించే రన్నింగ్, షాట్పుట్, జావలిన్ త్రో, క్యారమ్స్, చదరంగం,క్రికెట్ ఆటలలో ఉత్సాహంగా పాల్గొని వారిలోనూ ప్రతిభ ఉందని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జిల్లాస్థాయి పోటీలలో విజేతలైన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులౌతారు. రాష్ట్ర స్థాయిలో జరిగే దివ్యాంగుల క్రీడలలో గెలుపొందే విజేతలకు….. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అయిన డిశంబర్ 3 తేదీన విజేతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందని….. దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి నారాయణ రావు చెప్పారు.