పెథాయ్ తుఫాను ఎఫెక్ట్ విమానాల రాకపోకలపై పడింది
తుఫాను కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి…..
వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది…..
అలాగే చెన్నై- విశాఖ విమానం తిరిగి చెన్నైకి పయనమైంది…..
అటు హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానం రద్దు…..
విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 14 విమానాలు రద్దు
దీంతో విశాఖ ఎయిర్పోర్టులో సుమారు 700 మంది ప్రయాణికులు పడిగాపులు.