YS Jagan Attack Case NIA Investigates Accused Srinivas in Secret Place Vijayawada,Vizagvision..
వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ ను ఈరోజు కస్టడీలోకి తీసుకోనున్న ఎన్ఐఏ అధికారులు
శ్రీనివాస్ కు వైద్య పరీక్షల అనంతరం NIA అధికారులకు అప్పగించనున్న జైలు అధికారులు
విచారణ కోసం హైదరాబాద్ లోని NIA కార్యాలయానికి తీసుకువెళ్లనున్న అధికారులు.
నిన్న నిందితుడు శ్రీనివాసరావు ను వారం రోజుల ఎన్ఐఏ కస్టడీకి అనుమతించిన స్పెషల్ కోర్టు
నిందితుడు అభ్యర్ధన మేరకు అతని తరపు న్యాయవాది సలీమ్ సమక్షంలో విచారణ
జగన్ పై దాడి కేసులో ఎటువంటి రాజకీయం, కుట్ర కోణాలు లేవు
సంచలనం కోసమే ఆనాడు దాడి చేసినట్లు నిందితుడు శ్రీనివాసరావు అంగీకరించాడు
అవసరమైతే నార్కో పరోక్షలకు కూడా సిద్దమని ప్రకటించాడు
కోర్టు ఆదేశాల మేరకు NIA అధికారులు శ్రీనివాసరావును వారం రోజుల పాటు విచారిస్తారు
నిందితుడు కోరిక మేరకు అతని తరపు న్యాయవాదిగా నేను కూడా విచారణ లో పాల్గొంటాను