ప్రయాణికుల తాకిడితో రద్దీగామారిన బెజవాడ బస్టాండ్
విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టేషన్ ప్రయాణికుల తో కిటకిట…
ప్లాట్ ఫాంలు నిండా కిక్కిరిసిపోయిన ప్రయాణీకుల రద్దీ..
సరిపడా బస్సులు లేక తలలు పట్టుకుంటున్న అధికారులు..
సంక్రాంతి పండుగ, వరుస సెలవలు కావటంతో సొంత ఊర్లకు ప్రయాణమవుతున్న నగరవాసులు.
ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వెళ్లే బస్సులకు ఎక్కువ డిమాండ్..
రైళ్లు కూడా రద్దీ, సరైన సమయంలో ట్రైన్స్ లేక పోవటంతో బస్సులనే ఆశ్రయిస్తున్న ప్రయాణికులు
ఇదే అదునుగా అధిక చార్జీల మోత మోగిస్తున్న ప్రయివేటు బస్సుల యాజమాన్యం