అయేషా మీరా కేసు లో నేడు విజయవాడకు సిబిఐ
అయేషా మీరా హత్య కేసు ను సిబిఐ విచారణ జరపాలంటూ హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాల కాపీ లను అందుకున్న సిబిఐ
విజయవాడ రానున్న సిబిఐ అధికారులు.
అయేషా మీరా హత్యకేసు వివరాలు , విజయవాడ కోర్ట్ లో రికార్డుల దగ్ధం ఫై ప్రాధమిక సమాచారాన్ని సేకరించనున్న సిబిఐ
ప్రాధమిక దర్యాప్తు అనంతరం FIR చేయనున్న సిబిఐ.
విషయం గోప్యంగా ఉంచుతున్న అధికారులు.