Toll Plaza Problem with High Court Orders is fixed,Gajuwaka,Vizagvision..ఎన్నో ఏళ్ళ నుండి పరిష్కారముకాని అగనంపూడి టోల్ గేట్ సమస్య కి నేడు పులుస్టాప్ , గ్రేటర్ విశాఖ నగర పరిధిలో గల అగనంపూడి టోల్ గేట్ తీసివేయలనీ హైకోర్ట్ ఆదేశాలు , ఫిల్ వేసిన గాజువాక బార్ అసోయిషన్ సన్మానించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు , అగనంపూడి గ్రామస్తులు ఎన్నొ పోరాటాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడం తో కోర్ట్ లో పిల్ వేశామని , హై కోర్టు ఆదేశాలు తో టోల్ ప్లాజా సమస్య కొలిక్కి రావడంతో గాజువాక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు,