సీపీఎస్ రద్దు కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తత
ప్రకాశం బ్యారేజీ మీదకు పెద్ద ఎత్తున చేరుకుని బైఠాయించిన ఉద్యోగులు
బ్యారేజీపై గంటపాటు నిలిచిన ట్రాఫిక్
పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తీవ్ర తోపులాట
ఉద్యోగులను అరెస్టులు చేసి తరలించిన పోలీసులు
ఉద్యోగులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు
అక్రమ అరెస్టులు సరికాదన్న ఉద్యోగ సంఘాలు
ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో తరలివచ్చిన ఉద్యోగులు