నీట మునిగిన బల్లకట్టు నీట మునిగిన రెండు లారి లు ఒక ఆటో Krishna Dist,Vizagvision..
చందర్లపాడు మండలం రామన్నపేట సమీపంలో మునిగిన బల్లకట్టు…..
బల్లకట్టు గుంటూరు జిల్లా పుట్లగూడెం నుండి రామన్నపేట వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది…..
ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు……
ఓవర్ లోడు వల్లే ప్రమాదం జరిగిందన్న ప్రయాణికులు…..
నీట మునిగిన రెండు లారీలు, ఒక ఆటో…..
తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున ప్రయాణికులు…..
బల్లకట్టు నీటిలో మునుగుతున్న సమయంలో ఏవ్వరు లేకపోవటంతో ఏవ్వరికి ఏటువంటి ప్రమాదం జరగలేదు…..