రాష్ట్రం లో రుణమాఫీ జరగలేదు ఓట్ల మాఫీ జరిగింది
ఓట్లను తొలగిస్తే గెలవచ్చని టీడీపీ ప్రపంచం లోనే పెద్ద డేటా చోరికి పాల్పడింది
కేంబ్రిడ్జ్ అనలితికా కంటే పెద్ద ఫ్రాడ్ జరిగింది
గుమ్మడికాయ దొంగల్లా ఏపీ సీఎం భుజాలు తడుముకుంటున్నారు
ఏపీ ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే ఐటీ గ్రిడ్ సీఈఓ ను తెలంగాణకు అప్పగించాలి
సీఎం దిగజారుడు తనానికి పాల్పడుతున్నారు
మాల్యాద్రి ఐటీ గ్రిడ్ సీఈఓ ను వెనకేసుకు రావడం దుర్మార్గం
చంద్రబాబు వివేకం కోల్పోయి ఇస్టాను సారం వ్యవహరిస్తున్నారు
300 మందిని పెట్టుకుని సీబీఐ పేరు type చేయగానే వారిని సోషల్ మీడియా లో టార్గెట్ చేస్తున్నారు
రాష్ట్రం లో ఎవరికి రక్షణ లేకుండా పోయింది
డాష్ బోర్డ్ ను తన వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసం వినియోగిస్తున్నారు
మాల్యాద్రి నీ కూడా అర్రేస్ట్ చేయాలి
ప్రతి దాడి చేయడం ద్వారా ముఖ్య మంత్రి మరింత దిగజారి ఆయన ప్రమేయాన్ని సూచిస్తున్నాయి
ప్రజల వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు
ఐటీ గ్రిడ్ సంస్థ ప్రజల డేటాను ఎవరికి ఇచ్చిందో విచారణ చేసి చర్యలు తీసుకోవాలి