TDP “SUDDHI KARYAKRAMAM”to Gandhi Statue.Visakhapatnam,Vizagvision…. విశాఖలో ప్రతిపక్షనేత జగన్ ధర్నా చేసిన స్థలం ఆపవిత్రం అయిందని
టీడిపీ నాయకులు కార్యకర్తలు సుద్దికార్యక్రమాన్ని చేపట్టారు గంగాజలం మరియు పసుపు వాటర్ గో మూత్రం చల్లి వేదపడితులతో సుద్ది చేయించారు ఆవినీతి పరుడైన జగన్ తాకిన ఈ నేలను సుద్దిచేయకపోతే అరిష్టం అని టీడీపీ నాయకులు అబిప్రాయపడుతున్నారు 400 వందల మంది మహిళలు అలాగే టీడీపీ నాయకులు గాందీ విగ్రహనికి పాలాభిషేకం చేసి ఆ ప్రాంతాన్ని పసుపు నీల్లతో తడిపి సుద్దిచేశారు