Sri Venkateswara Swamy Decorated Sandalwood Ugadi Festival at Pendurthi in Visakhapatnam,vizag vision..విశాఖమహనగరం పెందుర్తి వేంకటాద్రి కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని స్వామివారికి చందనం అలంకరణ
నిర్వహించారు.ప్రాతఃకాలమే స్వామివారికి విశేషపూజులు నిర్వహించి అపై నవనీతంతో అలంకరణ చేసి తులసీదళాలతో అర్చనలు నిర్వహించారు.భక్తులు చందనం అలంకరణలో స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలను స్వీకరించారు.