YSRCP Mla Guddi Eswari Fire on TDP Mla Bandaru.Visakhapatnam,Vizagvision..విశాఖ భూ దందాలలో టీడీపీ నాయకులు ఉన్నారు…చంద్రబాబు ,లోకేష్,బండారు తో పాటు ఆయన కుమారుడు నాయుడు ఉన్నారు..బండారు నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు…విజయ సాయి రెడ్డి కి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్…చెప్పులు ఆయనకే కాదు….మాకు కూడా ఉన్నాయి…
గుర్తు ఉంచుకో అని సవాలు…మహిళలను కించ పరిచే విధంగా బండారు మాటలుఉన్నాయి..బండారు పై ఎట్రాసిటీ కేసు పెట్టాలి..
నగర పోలీసు కమిషనర్ కి మా పార్టీ నుండి ఫిర్యాదు చేస్తాం.