Husband Attack on Pregnant Women Treatment in kGH Visits Mahila Commission in Visakhapatnam,Vizag Vision..భర్త ,అత్త చేతిలో వెంధింపులకు గురై కెజిహెచ్ చికిత్స పొందుతున్న గురజాల
రాజేశ్వరని మహిళ కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. భాదితురాలను
అన్ని విధాలుగా అదుకుంటామని,ఈ కేసు లో పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని ఆమె
కోరారు. కోర్టులో కూడా కాలయాపన చేయకుండా మహిళలపై జరుగుతున్న ఈ సంఘటనలు
పునరావృతం కాకుండా శిక్షలు విధించాలన్నారు. మహిళలను అనేక విధాలుగా వేధింపులకు
గురు చేస్తున్న వారిని కుంటుంబాలు నుండి వెలివేయాలని డిమాండ్ చేశారు. మహిళలు కూడా
జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో రేవు పార్టీలో జరగడం
బాధాకరమన్న నన్నపనేని, రేవు పార్టీ పై పోలీసు ఉన్నత అధికారులతో చర్చిస్తానన్నారు.