Six Houses Fired Completely in Avanigadda,Krishna Dist,Vizagvision..
కృష్ణాజిల్లా చల్లపల్లి నారాయణ రావు నగర్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కాలువ గట్టున ఆరు గృహాలు పూర్తిగా దగ్దమయ్యాయి.
పూరిళ్లు, చిన్నపాటి రేకుల షెడ్లు కావటంతో క్షణాల్లో పూర్తిగా కాలిపోయాయి. ఓ ఇంటిలో గ్యాస్ బండ పేలడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంటలను అదుపుచేసారు. అవనిగడ్డ అగ్నిమాపక అధికారులు సిబ్బందితో వచ్చి మంటలు పూర్తిగా అడుపుచేసారు.