135 Ft Veera Abhaya Anjaneya Hanuman Jayanti Celebrations Paritala,Vijayawada,Vizagvision…
హనుమాన్ జయంతి సందర్భంగా కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి గుడి నందు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు 135 అడుగుల భారీ అభయాంజనేయ దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు..
ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీటి సదుపాయం అన్నదానం వంటి కార్యక్రమాలు గుడి యాజమాన్యం ఏర్పాటు చేసింది..
హనుమాన్ కీర్తనలతో గుడి ప్రాంగణం మార్మోగిపోయింది