School Bus Fire Accident at SteelPlant.Visakhapatnam,Vizagvision…విశాఖ ఉక్కు నగరంలో పార్కింగ్ లో ఆగి ఉన్న స్కూల్ బస్ లో అగ్నిప్రమాదం చోటుసేసుకుంది మంటలు ఓక్కసారిగా వ్యాపించడంతో బస్సుపూర్తిగా తగలబడిపోయింది అయితే పార్కింగ్ లో బస్ ఆగి ఉండటంతో ఏలాంటి ప్రాణనష్టం లేదు