వీళ్ళను ఖతము చెయక తప్పలెదు CPI Maoist in chintapalli,Visakhapatnam,Vizagvision..
చింతపల్లి మండలం బలపము పంచాయతీ వీరవరము గ్రామమునకు చెందిన గెమ్మలి భాస్కరావు మరియు పాంగి సత్తిబాబులను సి.పి.ఐ మావోయిస్ట్ లు గత రాత్రి బలమైన కర్రలతో కోట్టి చంపారు.
కామ్రేడ్ శరత్,గణపతిలను చంపినందుకు వీళ్ళను ఖతము చెయక తప్పలెదు..
పార్టీ చెతిలో ఖతము చెయబడిన మరణాలుకు పోలీసులె భాత్యత వహించాలని, పోలీసు ఇన్ ఫార్మర్ గా మీ తప్పులను ప్రజలలో ఒప్పుకొని సాధారణ జీవితం గడపాలని సంఘటనా స్థలము లో కరపత్రాలు అంటించారు.