BR Ambedkar’s brother-in-law Rajaratnam Ambedkar was arrested in the Krishna district’s Ibrahimatnam police station .Vizagvision….అగిరిపల్లి నందు తలపెట్టిన SC ST చేలో అగిరిపల్లి సభకు వెళ్తున్న బాబు సాహెబ్ అంబెడ్కర్ ముని మనుమడు రాజారత్నం అంబెడ్కర్ ను అరెస్ట్ చేసి కృష్ణాజిల్లా ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు
రాజారత్నం అంబెడ్కర్ మాట్లాడుతూ శాంతి యుతంగా సభకు హాజరు అయేందుకు వచ్చాననిచంద్రబాబు ప్రభుత్వం ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని నిప్పులు చెరిగారు అందరు దళితులూ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు