టింపని పాఠశాల విద్యార్థుల తల్లితండ్రులు ఈ క్రింది సమస్యల పరిష్కారము కోసం నాకు వినతిపత్రం సమర్పించారు.
1.పాఠశాల ఫీజులను ఈ విద్యా సంవత్సరం లో భారిగా పెంచారు.
2.చైర్మన్ గారు పాఠశాల నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.
3.సరైన కారణం లేకుండ బోధన మరియు బోధనేతర సిబ్బందిని తొలగించారు.
ఈ సమస్యలపై నేను చైర్మన్ Dr.Ken గారి తో మాట్లాడతానని మరియు సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ఒక స్నేహపూర్వక పరిష్కారాన్ని తీసుకువస్తానని వారికి హామీ ఇచ్చారు….management..
MLC Madhav,Visakhapatnam…..