తెదేపా నేత కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు తెదేపా నేత కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు హైదరాబాద్ బసవ తారకం ఆస్పత్రికి కోడెల తరలింపు హైదరాబాద్లోని తన నివాసంలో ఉదయం కోడెలకు తీవ్ర గుండెపోటు కోడెల శివప్రసాదరావు పరిస్థితి విషమం అయితే A.p మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్యాయత్నం…చేసుకున్నారని వదంతులు హైద్రాబాద్ లో ని తన నివాసం లో ఊరి వేసుకున్న కోడెల…అంటూ సోషల్ మీడియాలో వైరల్ వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్న బసవతారకం ఆసుపత్రి వైద్యులు…..