CPI Padayatra 20kms, Land Scam.Visakhapatnam, Vizagvision ..విశాఖ భూకబ్జా లపై సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయమని, ప్రభుత్వ భూమిలో పేదలకు ఇల్లు కట్టించాలని కోరుతూ cpi రాష్ట్ర కార్యధర్శి k.రామకృష్ణ గారి నాయకత్వంలో మదురవాడ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 20km పాదయాత్ర చేశారు….