Vizag Male to Male Only Vizag Boys”Arrested 5persons.Visakhapatnam,Vizagvision….స్వలింగ సంపర్కులను బ్లాక్ మెయిల్ చేసే ఐదుగురు యువకుల్ని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.వారినుంచి 1,36,500/-నగదు స్వాధీనం.ఫేక్ ఫేస్ బుక్ ల పై అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తోన్న పోలీసులు.