Srikakulam district Heavy rains in Odisha flood drain into the river Nagaavali.Vizagvision…ఒడిస్సాలో కురుస్తున్న బారీ వర్షాలు. నాగావళి నదికు వరద ఉదృతి. రోడ్లు పై నీరు ప్రవహించడంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చెఱకు, అరటి, వరి నాట్లకు నష్టం వాటిల్లినది.శ్రీకాకుళంచేరుకున్న NDRF బృందాలు, భూర్జ మండలంలో నాగావళి వరద ప్రబావం ఎక్కువుగా వుంది, అప్రమత్తం అయిన అదికారులు, చాలా గ్రామంలలోకు రాక పోకలు బంద్, ఓ ప్రక్క వరద ఉదృతి యింకో ప్రక్క ఎడతెరిపు లేని వర్షం శ్రీకాకుళం జిల్లా భూర్జ మండలం అల్లిన గ్రామం వద్ద నాగావళి నది కరకట్టుకు గండి, సుమారు 30 గ్రామాలకు పొంచి వున్న ప్రమాదం,వేల ఎకరాలలో పంటలు నష్టం అప్రమత్తం అయిన అదికారులు, పోలీస్ పికెట్ ఏర్పాటు..