Son has Killed Father,Punamalur mandal, Vanakuru village.Vizagvision….పెనమలూరు మండలం, వణుకూరు గ్రామంలో కొడుకు చేతిలో తండ్రి హతం.గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన కుటుంబ సభ్యులు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.తండ్రి పేరు : మొవ్వా ఆదాం (60)హత్య చేసిన చిన్న కుమారుడి పేరు : ఇస్సాక్
ఇస్సాక్ మానసిక స్థితి సరిగ్గా లేదని చెబుతున్న గ్రామస్తులు.
మృతదేహాన్ని వెలికి తీయిస్తున్న పోలీసులు.