Protest against NTR Health University committed Suicide.Vijayawada,Vizagvision….పాతీమా మెడికల్ కాలేజి జి వైద్య విద్యార్దులు ఏన్టిఆర్ హెల్త్ యూనివర్శిటి పైకి ఏక్కి ఆత్మహత్యకు పాల్పడతామంటూ నిరసన
MCI అనుమతి రద్దు చేయడం తోరోడ్డున పడ్డ ఫాతిమా కాలేజ్ విద్యార్థులు
గతం లో సీఎంను, మంత్రి కామినేని ని కలిసిన న్యాయం జరగలేదని ఆందోళనలక్షలు ఫీసులతో పాటు రెండేళ్ల విద్యా సంవత్సరం కోల్పోయామని విద్యార్థుల ఆవేదన