ACB Rides in Sub-Registor office Vizianagaram.Vizagvision….విజయనగరం జిల్లా జిల్లా కేంద్రం లోని కలెక్ట్ రేట్ ఎదురుగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యలయం లో ఎ.సి.బి.సోదాలు, కార్యాలయం లో అదాయానికి మించి ఆదాయం ఉందన్న సమాచారంతో ఎ. సి.బి.దాడులువిజయనగరం జిల్లా….
వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకాస్మిక సోదాల్లో వెలువడిన అక్రమాలు.
1. వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి డాక్యుమెంట్ పైనా 0.5 శాతం కమిషన్ వసూలు చేస్తున్న అధికారులు.
2.ఈ ఒక్కరోజు 15 డాక్యుమెంట్లను వెరిఫై చేయగా కమిషన్ రూపంలో అధికారులు వసూలు చేసిన పర్సెంటేజ్ 50వేల 2015 రూపాయలు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 0.5 కమీషన్ జరుగుతుంది. కేసు నమోదు చేసాం. దీనిపై ఏసీబీ డీజీకి నివేదిక ఇచ్చి వివరణ చేపడతాం. ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలా భాను