ACB Rides Two crore worth of assets in the family house.Vijayawada,Vizagvision…ఏసీబీ దాడులు కుటుంబరావు నివాసంలో రెండు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు
16 ఇళ్ల స్థలాలు, 6 ప్లాట్లు, వ్యవసాయ భూమి 1.90 సెంట్లు, అరకిలో బంగారం, రెండు వాహనాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు
మార్కెట్ విలువ రెండు కోట్లయి ఉంటుందని అధికారుల అంచనా
బహింరంగ మార్కెట్ లో 10 కోట్ల పైనే అక్రమాస్తుల విలువ ఉంటుందని అంచ