Telugu Women House Arrest in “Saudi”,Pedagantyada Gajuwaka,Visakhapatnam,Vizagvision…*సౌదిలో విశాఖకు చెందిన మహిళ హౌస్అరెస్ట్. పొట్ట చేతపట్టుకుని, కుటుంబం కోసం విశాఖకు చెందిన మహిళ సౌదీ వెళ్లి అక్కడ హౌస్ అరెస్ట్అయ్యింది. బాధితురాలు పెదగంట్యాడ దయాల్నగర్కు చెందిన ప్రవీణ. ఏడాది క్రితం ఓ ఇంట్లో పనిచేసేందుకు సౌది వెళ్లింది. పని చేస్తున్న ఇంటి యజమాని జీతం ఇవ్వకుండా, పాస్పోర్టు లాక్కుని ఆరు నెలలుగా చిత్రహింసలకు గురి చేస్తుండడంతో..అది వీడియో తీసి తన భర్తకు పంపింది. తనను ఎలాగైనా కాపాడాలంటూ వేడుకుంది…