“Maha Rudrabhishekam” Gosthanani Tirana Tagapulavasa.Visakhapatnam,Vizagvision…విశాఖ తగరపువలస గోస్తనీనది తీరాన హరహర మహదేవా శంభో శంకర….డమరుక నాదాలతో మహరుద్రాభిషేకం వేదిక మారుమోగింది.మణికంఠ స్వీట్స్ అదినేతలు ఆధ్వర్యంలో గూంటురుకు చెందిన అమ్మచారిటబుల్ ట్రస్ట్ కు చెందిన స్వామి జ్జాన ప్రసన్న బాబా , నాగ సాధులు మహరుద్రాభిషేకించారు.పంచమృతాలు , నవగ్రహదినుసులు , పసుపు , కుంకుమ , ముత్యాలు , పగడాలు , గంధం , మంగళకర ద్రవ్యాలు , ఆరవై రకాల పుష్పలు , లక్షరుద్రక్షలుతో ఏడుఆడుగుల మృత్తికా శివలింగానికి అభిషేకించారు.అనంతరం అనాధ శవాల చితభస్మంతో ఉజ్జయిని మహకాళేశ్వరుని ఆలయంలో గతంలో నిర్వహించిన విధంగా మహభస్మభిషేకం నిర్వహించారు.లోకకళ్యార్ధం నిర్వహించిన మహరుద్రభిషేకానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గున్నారు..Visakhapatnam,Vizagvision..