VIZAGVISION:AP CM Chandrababu Naidu Distributed House Sites Documents.Visakhapatnam…2017మందిపై భూ ఆక్రమణ కేసులున్నాయి ఆ కేసులు అన్నీ నేటితో రద్దవుతాయి
8,400 కోట్లరూపాయల విలువ చేసే ఆస్తి ఆడబిడ్డల పేరుమీద ఇచ్చాం
పట్టాలు తీసుకున్న వారు రెండేళ్ల తర్వాత భూమిని అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నాం ప్రతి కుటుంబం సొంత ఇంటిలో ఉండే బాధ్యత నేను తీసుకున్నా ఒక్క పైసా అవినీతి లేకుండా పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం
పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఒక్కొ ఇంటిపై 3లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం..