VIZAGVISION:Harvard Doctors team – Uddanam Visit,Visakhapatnam.శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్, ఎన్ టీ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ డాక్టర్ రవిరాజు ఆధ్వర్యంలో హార్వార్డ్ మెడికల్ స్కూల్ ప్రతినిధులుజోసెఫ్ బొంవిత్రే,సబ్బిశెట్టి సుధాకర్ ల బృందం శనివారం పర్యటన . ముందుగా ఆంధ్రా మెడికల్ కాలేజీ లో ఉదయం9.30 గంటలకు ఈ ప్రతినిధి బృందం సమావేశం. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలపై డాక్టర్ రవిరాజు ఆధ్వర్యంలో చర్చ. అనంతరం ఉద్దానం బయలుదేరనున్న నిపుణుల బృందం. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారంను సీఎం చంద్రబాబును ఆదివారం విజయవాడలో కలిసి వివరించనున్న నిపుణుల బృందం.