YCP Minister Kodali Nani Comments on TDP Chandrababu Naidu & Lokesh in Gudivada,Vizagvision….
గుడివాడ మార్కెటు యార్డులో రైతు బరోసా భవానాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని
వైకాపా సంవత్సరం పరిపాలనలో ప్రజలంతా శుభిక్షంగా ఉన్నారు..మంత్రి కొడాలి
గతప్రభుత్వం రైతులను మొసంచేస్తే.. మాప్రభుత్వం రైతులకు బరోసాగా నిలిచింది
వైకాపా ప్రభుత్వం పై మహానాడు లో తెదేపా నాయకులు ఇష్టానురితిన మాట్లాడుతున్నారు..మంత్రి కొడాలి
యన్.టి.ఆర్.ను ఎన్నుపోటు పొడిచి ,జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్యాహించి,4 ఓట్లు సంపాదించడానికి చూస్తున్నాడు.
తెలుగుదేశం పార్టీ పేరు తీసి సి.బి.యన్ ,లేకపోతేచంద్రబాబు బాబు ఖర్జుర నాయుడు పెరుపెట్టుకో, ని బ్రతుకు తెలుస్తుంది.
న్యాయస్థానాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన అనుకున్న పనిప్రజలకోసంచేసితీరుతాం..మంత్రి కొడాలి
సీఈసీ రమేష్ కుమార్ తెదేపా కనుసన్నల్లోనే వ్యవస్థలను నడిపేవాడు ఆవిషయం న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు.. మంత్రి కొడాలి
రమేష్ కుమార్ మళ్ళీ సీఈసీ గావచ్చిన చిటికేన వేళ్లుమిద బోచ్చు కూడా పీకలేరు..మంత్రి కొడాలి
కిందన్యాయస్థానంలో న్యాయం జరగకపోతే పైకొర్టుకు వెళ్తాం..మంత్రి కొడాలి నాని