VIZAGVISION:We want do business,please dont remove our Shops.Visakhapatnam..విశాఖ ఫూట్ పాత్ చిన్న తరహా వర్తక సంఘం ఆధ్వర్యంలో నగరంలోని ఎల్ ఐ సి వెనక గల ఫూట్ పాత్ నందు చిన్న పిల్లలు కుటుంభం తో కలిపి ప్రతి వ్యాపారస్థుడు నిరసన దిగారు..ఈ సందర్భంగా సంఘం నాయకులు రాజారెడ్డి మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు కొనసాగిస్తున్నామని..ఇప్పుడు రైల్వే డి ఆర్ ఎం అకస్మాత్తుగా వచ్చి మముల్ని ఇక్కడ నుండి వెళ్లిపోమనడం సరిఅయిన నిర్ణయం కాదు అని..మాకు వేరే ప్రత్యమాన్యాయం లేదు అని ..మాకు వేరే చోట వ్యాపారం చేసుకోడానికి స్థలం కేటాయించాలని లేదు అంటే ఇక్కడ నుండి కదిలేది లేదు అని డిమాండ్ చేశారు.