AP DGP Tour Goutham Sawang Press Meet In Visakhapatnam,Vizagvision…
విశాఖలో అధికారులతో రెండు రోజులగా సమావేశాలు నిర్వహించాం
మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీసు శాఖ అప్రమత్తత గురించి చర్చించాం
కోవిడ్ సమయంలో విశాఖ పోలీసులు కష్టపడి పని చేశారు
విశాఖ సీపీ ఆర్కేమీనా ను అభినందిస్తున్నా
తొలి 3నెలల్లో కేవలం 98 కేసులు మాత్రమే నమోదయ్యాయి
జూన్ 3 నుంచి సడలింపుల తర్వాత కేసుల సంఖ్య బాగా పెరిగింది
కోవిడ్ పై పోరాటంలో మన రాష్ట్రం దేశంలో ప్రత్యేకంగా నిలిచింది
466 మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు
జూన్ 3 వరకు కేవలం 45 మంది పోలీసులు మాత్రమే కోవిడ్ బారిన పడ్డారు
గత నెల రోజుల్లో 421మందికి కోవిడ్ వచ్చింది
అన్ని చోట్ల క్షేత్ర స్థాయిలో పోలీసులు ముందు వరుసలో నిలుస్తున్నారు
అనేక రాష్ట్రాల కంటే మనం మొదటి నుంచి అప్రమత్తత కలిగి ఉన్నాం
అనారోగ్య సమస్యలు కలిగి ఉన్న పోలీసులను ఫ్రంట్ లైన్ లో ఉంచకుండా జాగ్రత్త తీసుకున్నాం
హోమ్ గార్డ్స్ పోలీసు వ్యవస్థ లో భాగం. వైద్య పరంగా అన్ని సహాయం అందిస్తున్నాము.
విభజన జరిగిన తరువాత గ్రేహౌండ్స్ మొన్న ఆనంద పురం దగ్గర భూమి వచ్చింది. మన రాష్ట్రం లో గ్రేహౌండ్స్ విభాగాన్ని పటిష్టం చెయ్యడంతో పాటుగా ఆకాడమిని ఏర్పాటు చేయాలి.
మావోయిస్టులు గంజాయి సాగును ప్రోత్సాహిస్తున్నారు. పోలీస్ ఎస్సైజ్ కలిసి పనిచేస్తారు
గంజాయి పట్టుకోవడం పెరిగింది
గతంలో రేవ్ పార్టీ లో ఉన్న వ్యక్తి ఇప్పుడు డ్రెగ్స్ కేస్ లో ఉన్నాడు.
గోవా, బెంగళూరు నుంచి రాష్ట్రంలో ప్రధాన నగరాలకు డ్రగ్స్ సరఫరా అవుతుంది.
మానవ హక్కులను ఉల్లంఘన చేస్తున్నాము అంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు.
రాజకీయ నాయకులు ఒకరినొకరు బ్లెయిమ్ చేస్తూ మా పై ఆరోపణలు చేస్తున్నారు.
పోలీసులు పై ఆరోపణలు వస్తే కచ్చితంగా విచారణ జరిపిస్తాము
Lg పాలిమర్స్ విషయంలో అనేక జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లు విచారణ జరుపుతున్నాయి.