Agency Roads Problems Tribles Patient Carried in Doli up to 6Kms for Hospital in Hukumpeta Vizagvision హుకుంపేట, మండలం పరిధిలో కంగాఉండవ గ్రామంలో పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిల్లో.రాజు అనే యువకుడు రహదారి సౌకర్యం లేక ఆరు కిలోమీటర్లు మూసుకుని వచ్చిన గ్రామస్తులు మండల పరిధిలో మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక మన్యంలో ప్రజలు ప్రాణాలు కాపాడే డోలిలే ఆపదలో డోలి మోతతో ఆసుపత్రికి తరలించిన ఆయుష్షు తిరిన తర్వాత ఇంటికి మోసుకెళ్లిన ఇవే దిక్కవుతున్నాయి లోతట్టు ప్రాంతాల గిరిజనుల జీవితాలు లాటరి గా తయారయ్యాయి ప్రభుత్వాలు అభివృద్ధిపై ఎంత దృష్టి సారించిన ఇక్కడ ప్రజల ప్రాణాలకు నో గ్యారంటీ రహదారి సౌకర్యం లేక ఆరు కిలోమీటర్ల మేర రాజు అనే యువకుడిని డోలి మోత మోయాల్సిన దుస్థితి గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో రాజు అనే యువకుడు బాధపడుతుంటే గ్రామస్థుల సహాయంతో హుకుంపేట ప్రభుత్వ ఆసుపత్రికి డోలి మోత మూసుకొని గ్రామస్తులు చేర్పించారు ఆసుపత్రికి చేర్పించారు ఆసుపత్రికి చేర్పించాలి అంటే తరలించాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే