VIZAGVISION:Murder at Sabbhavaram Mandalam.Visakhapatnam…
విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం రావులమ్మపాలెం గ్రామంలో పండుగ పూట విషాదం మురికి కాలువ కోసం గొడవ లాలం శ్రీనివాస్ అనే వ్యక్తి ని రాళ్లు తో మోది చంపిన లెంక అప్పలనాయడు కుంటంబసభ్యులు.పోలీసులు అదుపులో నిందితులు