అణుబాంబు వ్యతిరేఖ దినోత్సవం విధ్యార్ధులకు అవగాహన కల్పించి వారీలో పర్యావరణ పరిక్షణ విజయవాడ Vizagvision..విజయవాడ నగరం పాయికాపురం పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అణుబాంబు వ్యతిరేఖ దినోత్సవం నిర్వహించారు.. హిరోషిమా నాగ సాఖి పట్టణాలపై అణుబాంబులు ప్రయోగించి పెను విస్పొటనాని పాల్పడిన రోజు ని ప్రతి ఏడాది అణుబాంబు వ్యతిరేక దినోత్సవం నిర్వహింస్తుంటామని, ఈ రోజుల అణుబాంబు మానవాళికి చేస్తున్న చేటుపై విధ్యార్ధులకు అవగాహన కల్పించి వారీలో పర్యావరణ పరిక్షణపై ప్రతిజ్ఞ చేయిస్తామని పాఠశాల ఉపాధ్యాయుడు జిల్లా సైన్స్ అధికారి హుస్సేన్ తెలిపారు.. కోవిడ్ నిబంధనలు ఉండటం వలన ఈ ఏడాది విధ్యార్ధులకు ఆన్ లైన్ లో చిత్ర లేఖన పోటీలు నిహించామని, అందుబాటులో ఉన్న కొందరు విధ్యార్ధులతో పర్యావరణ పరిరక్షణ పై ప్రతిజ్ఞ చేయిచామని చెప్పారు…