రాష్ట్రంలోని సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సత్తా చాటుతోంది
నేరుగా ప్రజల వద్దకే అన్ని సేవలుచేరువచేస్తూముఖ్యమంత్రివైఎస్జగన్మోహన్రెడ్డిప్రవేశపెట్టినఈవ్యవస్థరాష్ట్రప్రగతిలోకీలకభూమిక పోషిస్తోంది..
కేంద్రం తాజాగాప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో రికార్డు స్థాయిలో ఏపీకి పురస్కారాలు దక్కాయి. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతోపట్టణాల్లోపారిశుద్ధ్యం మెరుగుపడింది..
దీంతో స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లోఅత్యధికపురస్కారాలు ఏపీకి దక్కాయి..
పరిశుభ్రతవిషయంలోరాష్ట్రర్యాంక్గణనీయంగామెరుగుపడి28వర్యాంక్నుండి 6వ స్థానానికి చేరుకుంది..
కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికే రావడం విశేషం. టాప్ 100 ర్యాంకుల్లో 72 ర్యాంకులుఆంధ్రప్రదేశ్పట్టణాలుకైవసంచేసుకున్నాయి..
టాప్10లోఎనిమిదిమున్సిపాలిటీలు రాష్ట్రానివే ఉన్నాయి. విశాఖపట్నం 23 ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్‌కు ఎగబాకింది..
విజయవాడ 12నుంచి4వర్యాంక్కి,తిరుపతి 8 నుంచి 6వ స్థానానికి చేరుకున్నాయి.