Drone Visuals KanakaDurga longest Flyover in Andhra Pradesh Shortly Opening in Vijayawada,Vijayawada..సెప్టెంబర్ 4 వతేదీన ప్రారంభం కానున్న విజయవాడ లోని కనకదుర్గ ఫ్లై ఓవర్.అద్భుతంగా కనిపిస్తున్న ఈ ఫ్లై ఓవర్ ని మచిలీపట్నం -పూణే జాతీయ రహదారి నెం.65 పై కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది.ఆంధ్రప్రదేశ్ లో ఇదే అత్యంత పొడవైన ఫ్లై ఓవర్ గా స్థానం పొందింది.