తృటిలో తప్పిన పెను ప్రమాదం కారులో మంటలు, గోపాలపట్నం, in Visakhapatnam,Vizagvision..
తృటిలో తప్పిన పెను ప్రమాదం
విశాఖ గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలి సమీపంలో కారులో మంటలు
కుమారి కళ్యాణ మండపం సమీపంలో కారులో నుండి అకస్మాత్తుగా ఎగిసిపడుతున్న మంటలు…
డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం…
ఎయిర్ పోర్ట్ నుండి సింహాచలం వైపు వెళ్తున్న టాటా ఇండిగో కారు పూర్తిగా ధ్వంసం
ప్రమాదం సమయంలో డ్రైవర్ తో పాటు కారులో నలుగురు ప్యాసింజర్లు