Sri Laxmi Narasimha Swamy Temple Chariot Fire లక్ష్మి నరసింహ స్వామి వారి రథం Antarvedi,East Godavari,Vizagvision..
అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన
అంతర్వేది ఘటన దురదృష్టకరం
-స్వరూపానందేంద్ర
రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి
-స్వరూపానందేంద్ర
దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి
-స్వరూపానందేంద్ర
హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిది
-స్వరూపానందేంద్ర
నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి