IZAGVISION:Construction of Bathroom old work Wall fall Death,Gajuwaka .Visakhapatnam…విశాఖ గాజువాక మండలం మింది గ్రామంలో విషాదం ఇంటి నిర్మాణం కొరకు రాము చిన్నారావు అనే కూలీలు సుజాత అనే మహిళ ఇంటి బాతు రూం పాతది కూలగొట్టుటకు పని చేయు చుండగా ఒకసారిగా బాతురూం పిల్లరు చిన్నారావు పై పడటంతో అక్కడికక్కడే మృతి చిన్నారావు ఆటోనగర్ లో ఉన్న iti లో ఫిటరుగా చదువుతున్నాడు ఆదివారం శెలవు కావటంలో కూలి వెళ్ళి మృత్యవాత పడ్డాడు