Weather: మరో తుఫాన్ ముప్పు ఆంధ్రా, తమిలనాడులను బయాందోళనకు గురిచేస్తున్న మరో రెండు తఫాన్లు Vizagvision…
ఆంధ్రా, తమిలనాడులను బయాందోళనకు గురిచేస్తున్న మరో రెండు తఫాన్లు….
నివర్ తో ఇప్పటికే తీవ్ర నష్టం చవిచూస్తున్న రైతాంగం…
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం డిసెంబర్ 2న ‘బురేవి’.. 5న ‘టకేటి రూపంలో పొంచిఉన్న ముప్పు….
ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది
తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది
డిసెంబర్ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది
డిసెంబర్ 2న ‘బురేవి తుఫాన్’ తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు
డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ‘టకేటి తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది
దీని ప్రభావంతో డిసెంబర్ 7న డిసెంబరు తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు