Simhachalam Panchagramala Issue Committee meeting at CM Camp Office Vijayawada,Vizagvision
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సింహాచలం పంచగ్రామాల సమస్యపై కమిటీ భేటీ
పాల్గొన్న ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, అనకాపల్లి ఎంపీ సత్యవతి
వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి
పంచగ్రామాల సమస్యపై కూలంకుశంగా చర్చించాం
దీనిపై అక్కడి వారికి పూర్తిగా న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం
కోవిడ్ కారణంగా సమావేశం ఆలస్యమైంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తప్పని సరిగా వారికి న్యాయం చేస్తాం